ఉక్రెయిన్ నుండి బయటపడడానికి ‘భారత్ మాతాకీ జయహో’ నినాదాలు చేస్తున్న పాక్ విద్యార్థులు
ఉక్రెయిన్ నుండి పలు దేశాల విద్యార్థులు బయట పడడానికి కష్టాలు పడుతూ ఉన్నారు. భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ గంగ కొనసాగుతోంది. ఉక్రెయిన్‌లోని భారతీయులతో ఆరు విమానాలు ఢిల్లీకి చేరుకున్నాయి. సోమవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న విమానంలో 240 మంది భారతీయులు...
