archivePAK MINISTER REVEALS THEIR INVOLVEMENT IN PULWAMA ATTACK IN PARLIAMENT

News

పుల్వామా పాపం తమదేనని పార్లమెంటు సాక్షిగా వెల్లడించిన పాక్

భారత్ లోని ఉగ్రవాద కార్యకలాపాలకు పాక్ ప్రభుత్వ వెన్నుదన్నులున్నాయన్న సంగతి మరోసారి రుజువైంది. అది కూడా సాక్షాత్తూ పాక్ పార్లమెంటు సాక్షిగా. జ‌మ్ము కాశ్మీర్‌లో పుల్వామా దాడిని తామే చేయించిన‌ట్టు పాకిస్తాన్ సైన్సు అండ్ టెక్నాల‌జీ మంత్రి ఫ‌వాద్ చౌద‌రి స్వయంగా పాకిస్థాన్ పార్లమెంట్...