పాక్ కొత్తగా తయారుచేస్తున్న హైబ్రిడ్ ఉగ్రవాదులను దీటుగా ఎదుర్కొంటాం – భారత భద్రతా దళాలు
ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌లో 'హైబ్రిడ్ మిలిటెంట్స్' రూపంలో భద్రతా దళాలు సరికొత్త సవాలును ఎదుర్కొంటున్నాయి. గడచిన కొద్ది వారాలుగా శ్రీనగర్ సహా కశ్మీర్‌లో పలువురిని లక్ష్యంగా చేసుకొని జరుగుతున్న దాడులు క్రమంగా పెరిగిపోయాయి. పెచ్చరిల్లుతున్న తుపాకీ సంస్కృతితో నేరాలకు పాల్పడే యువత సంఖ్య...