నక్క వేషాలు మానని పాకిస్తాన్!
సరిహద్దుల్లో డ్రోన్ కలకలం కాల్పులు జరిపిన భారత భద్రతా దళాలు న్యూఢిల్లీ: భారత సరిహద్దుల వెంబడి పాకిస్తాన్ డ్రోన్ తిరగడాన్ని గుర్తించిన భద్రతా దళాలు దానిపై కాల్పులు జరిపాయి. దీంతో అవి పాక్‌వైపు వెళ్లిపోయినట్టు అధికారులు వెల్లడించారు. అమృత్సర్ జిల్లాలోని బిందీ...

