వహ్వా… దౌత్యకార్యాలయాన్నే అమ్మేసిన పాక్ రాయబారి
ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా అన్నట్లుంది పాక్ అధికారుల తీరు. ఆ దేశ నాయకులు దేశాన్ని చైనాకు అమ్మేస్తుంటే.. రాయబారులు దౌత్యకార్యాలయాలను కారు చౌకగా విక్రయించి సొమ్ము చేసుకొంటున్నారు. ఈ విషయాన్ని ఆ దేశ నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో...
