భారత నావికా దళానికి అందిన పీ-8ఐ
భారత నావికా దళానికి మరో యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ యుద్ధవిమానం అందింది. బోయింగ్ సంస్థ తయారు చేసిన పీ-8ఐ విమానం మంగళవారం నావికాదళానికి చేరింది. ఈ రకం విమానాలు ఎనిమిదింటిని కొనుగోలు చేసేందుకు భారత్ 2009లో ఒప్పందంపై సంతకం చేసింది. ఆ...
