మే 13 నుంచి ఓటీటీలో కశ్మీర్ ఫైల్స్
ముంబై: అంచనాలు లేకుండా సంచలన విజయాన్ని సాధించిన చిత్రం ‘ది కశ్మీర్ ఫైల్స్’. ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా? అని ఆసక్తిగా ఎదురుచూసిన వారికి గుడ్ న్యూస్ వచ్చేసింది. తాజాగా ‘ది కశ్మీర్ ఫైల్స్’ ఓటీటీ రిలీజ్ డేట్‌ను కన్ఫామ్ చేసింది మూవీ యూనిట్....