‘అగ్నిపథ్’లో కులప్రాధాన్యత ఉండదు… అవన్నీ పుకార్లు!
న్యూఢిల్లీ: అగ్నివీరుల నియామకంలో కేంద్రం కులానికి ప్రాధాన్యం ఇస్తోందని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. కులాలకు ప్రాధాన్యం ఇచ్చే ఆర్ఎస్ఎస్కు చెందిన ఈ ప్రభుత్వం ఇప్పుడు అగ్నిపథ్ నియామకాలను అదే విధంగా చేపడుతోందన్నారు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్. నాలుగేళ్ళ తర్వాత సైన్యంలోకి...
