ధన్యవాదములు మోదీజీ..
'ఆపరేషన్ గంగా'ను ప్రశంసించిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా న్యూఢిల్లీ: పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, ట్యునీషియా వంటి దేశాల నుండి ఉక్రెయిన్ వెళ్ళి, అక్కడ చిక్కుకుపోయిన అనేక మంది దక్షిణాసియావాసులను స్వస్థలాలకు తరలించి, రక్షించడంతో మోదీ ప్రభుత్వంపై అంతర్జాతీయంగా ప్రశంసల వర్షం...


