సరిహద్దుల్లో అశువులు బాసిన మరో భారత వీర జవాను
కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాక్ మరోసారి రెచ్చిపోయింది. జమ్మూ కశ్మీర్లోని ఎల్ఓసీ వెంట జరిపిన కాల్పుల్లో ఓ భారత జవాను వీరమరణం పొందాడు. రాజౌరీ జిల్లాలోని నౌషీరా సెక్టార్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి పాక్ కాల్పులకు తెగబడింది. ఈ దాడిలో...
