పాక్ కాల్పుల్లో అమరుడైన సైనికాధికారి
జమ్మూకశ్మీర్‌లోని రజౌరీ జిల్లా నౌషేరా సెక్టార్‌లో పాక్ దళాలు కాల్పులకు తెగబడ్డాయి. వీటిని భారత బలగాలు దీటుగా తిప్పికొట్టాయి. ఈ క్రమంలో భారత సైన్యానికి చెందిన జూనియర్ కమిషన్డ్ అధికారి రజ్విందర్ సింగ్, అమృత్ సర్, పంజాబ్ వీరమరణం పొందారు. నియంత్రణ...
