శ్రీకాకుళం జిల్లాలో ఒమిక్రాన్ కలకలం!
దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి కొవిడ్ పాజిటివ్! సంతబొమ్మాలి: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. తాజాగా ఆంధ్రాలోని శ్రీకాకుళం జిల్లాలో టెన్షన్ నెలకొంది. సంతబొమ్మాలి మండలం ఉమిలాడ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా...
