విజయవాడలో తొలితరం స్వతంత్ర సమరయోధుడు బక్సీ జగబంధు జీవితంపై నాటక ప్రదర్శన
రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ రచన విజయవాడ: ఒడిశాకు చెందిన తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు బక్సీ జగబంధు.. బ్రిటిషర్లపై చేసిన వీరోచిత సాయుధ పోరాటంపై రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఒడియాలో రచించిన ‘మహా సంగ్రామర్ మహా నాయక్’ నాటకాన్ని విజయవాడలోని తుమ్మలపల్లి...
