ఒడిశాలో మావోయిస్టుల దుశ్చర్య.. జర్నలిస్టు బలి!
భువనేశ్వర్: ఒడిశాలోని కలహందీలో మందుపాతర పేలి రోహిత్ కుమార్ బిశ్వాల్ అనే జర్నలిస్టు మృతిచెందారు. కర్లాకుంటా వంతెన ప్రాంతంలో ఈ మందుపాతర పేలినట్టు పోలీసులు తెలిపారు. ఒడిశాలో పంచాయతీ ఎన్నికలను బహిష్కరించాలంటూ మావోయిస్టులు కలహందీలోని కర్లాకుంటా ప్రాంతంలో కొన్ని పోస్టర్లను అతికించారు....
