ఆంధ్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌కు తుఫాన్ హెచ్చరిక
న్యూఢిల్లీ: జవాద్ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ వెల్లడించింది. ఈ నెల నాలుగోతేదీన తుఫాన్ ప్రభావం వల్ల పంటలకు భారీనష్టం కలిగించవచ్చని...
