మోదీ హత్యకు కుట్ర.. ఎన్.ఐ.ఏ అదుపులో తీవ్రవాదులు!
న్యూఢిల్లీ: పాట్నా ఉగ్ర దాడి కుట్ర వ్యవహారంపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్.ఐ.ఏ) గురువారం దర్యాప్తు ప్రారంభించింది. దర్బంగా నగరంలోని ఉగ్రవాద అనుమానితులైన నూరుద్దీన్, సనావుల్లా, ముస్తాఖీంల ఇళ్ళపై ఎన్ఐఏ అధికారులు దాడులు చేశారు. ముగ్గురు నిందితుల్లో ఒకరైన నూరుద్దీన్ పాట్నా జైలులో...
