బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ చేతికి తుపాకీ.. పోలీసులు ఎందుకిచ్చారంటే?
మహమ్మద్ ప్రవక్త (Prophet Muhammad)పై వ్యాఖ్యలు చేసిన బీజేపీ (BJP) మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మకు ఢిల్లీ పోలీసుల వ్యక్తిగత తుపాకీ లైసెన్సును మంజూరు చేశారు. ఆమె గత ఏడాది ఓ టీవీ చర్చా కార్యక్రమంలో ఆమె మహమ్మద్ ప్రవక్తపై...
