వెయ్యి కిలోల ప్లాస్టిక్ వ్యర్ధాలతో 20 అడుగుల మహాత్మాగాంధీ విగ్రహం
* క్విట్ ఇండియా ఉద్యమానికి 80 ఏళ్లయిన సందర్భంగా నోయిడాలో ఏర్పాటు జాతిపిత మహాత్మాగాంధీ స్వాతంత్య్ర పోరాటం తో పాటు స్వచ్ఛతపైనా ఎలుగెత్తారు. ప్రజల్లో అవగాహన కల్పించారు. స్వచ్ఛభారత్ మిషన్ ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మహాత్ముడి విగ్రహంతోనే అవగాహన కల్పిస్తోంది ఉత్తర్...
