శబరిమలలో దర్శనాల్లేవు – కేరళ ప్రభుత్వం
కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న దృష్ట్యా శబరిమలలో భక్తులను అనుమతి లేదని తాజాగా కేరళ ప్రభుత్వం ప్రకటించింది. వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా భక్తులను శబరిమలకు అనుమతించమని మంత్రి కడకంపల్లి సురేంద్రన్ ప్రకటించారు. శబరిమల దేవాలయ ప్రధానార్చకులు, ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు...
