archiveNIWAR TUFAN

NewsSeva

తన సాహసంతో ఒక గ్రామాన్నే కాపాడిన ఆర్ ఎస్ ఎస్ స్వయంసేవక్

నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన శ్రీ కేతా శ్రీధర్ రెడ్డి (వెంకటేశ్వర్లు రెడ్డి) ఒక ఆరెస్సెస్ కార్యకర్త (కొత్తపల్లి ఉప మండల కార్యవాహ). నివర్ తుఫాన్ సృష్టించిన విధ్వంసంలో ఒంటరిగా అత్యంత ధైర్యసాహసాలు, తెగువ ప్రదర్శించి అందరికీ...