archiveNIMMU – PADAM – DARCHA ROAD

News

శత్రువు కంటికి చిక్కకుండా సైనికులను సరిహద్దుకు చేర్చే నిమ్ము-పదమ్‌-దార్చా రహదారి  

సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో వ్యూహాత్మక రహదారుల నిర్మాణాలను మన దేశం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా సరిహద్దు రహదారుల సంస్థ (బీఆర్‌వో) అధిక సంఖ్యలో మానవ వనరులను సమకూర్చుకొని, అత్యాధునిక యంత్రాలతో రేయింబవళ్లు పనులు కొనసాగిస్తోంది. దీంతో హిమాచల్‌ప్రదేశ్‌...