పన్నూన్ హత్య కుట్ర కేసు.. అమెరికా కోర్టుకు నిఖిల్ గుప్తా క్షమాపణ లేఖ
వాషింగ్టన్: ఖలిస్తానీ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్యకు కుట్ర పన్నిన కేసులో నేరాన్ని అంగీకరించిన నిఖిల్ గుప్తా అమెరికా కోర్టుకు క్షమాపణ లేఖ రాశారు. తన చర్యల పట్ల తీవ్ర పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ, గతంలోకి వెళ్లి చేసిన తప్పులను...
