అహంభావ ట్విట్టర్ ను నిషేదించిన నైజీరియా..
దేశాధ్యక్షుడు పోస్ట్ చేసిన ట్వీట్‌ను తొలగించడంతో పాటు ఆ ఖాతాను 12 గంటల పాటు సస్పెండ్ చేయడంతో ఆ దేశంలో ట్విట్టర్ బ్యాన్‌కు గురైయ్యింది. దేశంలో ట్విట్టర్ కార్యకలాపాలను నిరవధికంగా నిలుపుదల చేస్తూ ఆఫ్రికా దేశమైన నైజీరియా సంచలన నిర్ణయం తీసుకుంది....
