అన్యాయంపై నిలదీస్తే అరెస్టులు… స్కూల్లో చిత్రహింసలు పెడితే సత్కారాలు!
ఇదీ లావణ్య కేసులో తమిళనాడు సర్కారు తీరు చెన్నై: చెన్నైలో సీఎం ఎంకే స్టాలిన్ ఇంటి ముందు సోమవారం (ఫిబ్రవరి 14) నిరసనకు దిగిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) కార్యకర్తలు, నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లావణ్యకు న్యాయం చేయాలని...
