తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. మావోయిస్టు సానుభూతిపరుల ఇళ్లల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే మృతి, గడ్చిరోలి ఎన్‌కౌంటర్ నేపథ్యంలో మావోయిస్టులతో లింకులపై ఆరా తీస్తున్నారు. హైదరాబాద్‌లోని నాగోల్‌లో రవి వర్మ, భవానీ ఇళ్లతోపాటు...
