archiveNIA arrests two more accused in Darbhanga blasts case

News

దర్భంగా పేలుళ్ల కేసులో మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన NIA

దర్భంగా పేలుళ్ల కేసులో మరో ఇద్దరిని ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేశారు. యూపీలోని ఖైరానాకు చెందిన హాజీ సలీమ్‌, కాపిల్‌ను అరెస్టు చేసినట్టు అధికారులు తెలిపారు. ''దర్భంగా పేలుళ్ల వ్యవహారంలో ఈ ఇద్దరూ కీలకంగా వ్యవహరించారు. ఫిబ్రవరిలో హాజీ సలీమ్‌ ఇంట్లో.....