న్యూజిలాండ్ పార్లమెంట్‌లో అడుగుపెట్టిన భారతీయుడు
న్యూజిలాండ్‌లో జరిగిన ఎన్నికల్లో ఓ భారతీయుడు విజయకేతనం ఎగురవేశారు. 33 ఏళ్ల డాక్టర్ గౌరవ్‌శర్మ హామిల్టన్ వెస్ట్ ప్రాంతం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. 20 ఏళ్ల క్రితం హిమాచల్‌ప్రదేశ్ నుంచి వెళ్లి న్యూజిలాండ్‌లో స్థిరపడ్డ గౌరవ్ అధికార లేబర్...
