అక్కడ ‘మమతా’ వార్తలు రాస్తేనే ‘మమకారం’!
‘సానుకూలంగా’ ఉండి సంపాదించుకోండి... వివాదస్పదమైన బెంగాల్ సీఎం వ్యాఖ్య కోల్‌కతా: వార్తా పత్రికల విధి ప్రజలపక్షాన ఉండడం. సమాజానికి ఏ వర్గం నుంచి హాని ఉన్నా ఆ వర్గాన్ని తమ ‘కలం’తో సరిదిద్దడానికి ప్రయత్నించడం... అయితే, ఇటువంటి పత్రికలకే ఎర వేశారు...
