న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో దీపావళి
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో దీపావళి వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సంబరాలలో నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్, సెనెటర్ ఛుక్ షుమార్, న్యూయార్క్ లో భారత కాన్సులేటర్ రణధీర్ జైశ్వాల్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. కరోనా మహమ్మారి కారణంగా...
