archiveNEW WARSHIP IN INDIAN NAVY “DHRUV”

News

భారత నౌకాదళంలో చేరిన మరో శక్తిమంతమైన యుద్ధనౌక ‘ధ్రువ్‌’

భారత నౌకాదళం అమ్ములపొదిలో మరో అత్యంత శక్తిమంతమైన యుద్ధనౌక చేరడానికి రంగం సిద్ధమైంది. వి.సి.11184 పేరుతో నిర్మాణమై 'ధ్రువ్‌' పేరుతో ప్రయోగాత్మకంగా విధులు కొనసాగిస్తున్న ఈ సముద్ర నిఘా యుద్ధనౌకకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. విశాఖలోని హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌లో అత్యంత రహస్యంగా ఐదు...