భారత వైమానిక దళానికి కొత్త యూనిఫాం
న్యూఢిల్లీ: భారత వాయుసేన 90వ వార్షికోత్సవం చండీగఢ్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా భారత వైమానిక దళానికి కొత్త యూనిఫాం అందుబాటులోకి వచ్చింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎలాంటి వాతావరణంలోనైనా సైనికులు తట్టుకుని నిలబడేలా చేయడం ఈ కొత్త యూనిఫాం...

