బీహార్ రెజిమెంట్ నుంచే క్రొత్త నాయకుడు
జూన్ 15వ తేదీన చైనాకు చుక్కలు చూపించిన 16 బిహార్ రెజిమెంట్‌కు కొత్త కమాండింగ్ అధికారి బాధ్యతలు చేపట్టారు. చైనా జవాన్లతో జరిగిన ఘర్షణలో నాటి కమాండింగ్ ఆఫీసర్ వీరమరణం పొందిన విషయం తెలిసిందే. ఆయనతో కలిపి ఒక్క 16 బిహార్...
