భారత భూభాగాలతో కూడిన మ్యాప్ రూపకల్పనకు రాజ్యాంగ సవరణను ఆమోదించిన నేపాల్ పార్లమెంట్
నేపాల్ యొక్క కొత్త పటంలో భారత భూభాగంలోని కాలాపానీ, లిపులేఖ్ మరియు లింపియాధూరాలను చేర్చడానికి ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లును నేపాల్ ప్రతినిధుల సభ (దిగువ సభ) శనివారం ఆమోదించింది. ఈ క్రమంలో జరిగిన ఒక పెద్ద పరిణామంలో, నేపాల్ యొక్క...
