పార్లమెంటు రద్దుతో మధ్యంతర ఎన్నికల దిశగా నేపాల్
నేపాల్‌లో రాజకీయ వివాదం తారాస్థాయికి చేరుకుంది. అధికార పార్టీలో తలెత్తిన వివాదాలు పార్లమెంటు రద్దుకు దారితీశాయి. దీంతో పార్లమెంటును రద్దు చేయాలంటూ చేసిన సిఫారసుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఆ దేశ ప్రధాని కె.పి.శర్మ ఓలీ నేతృత్వంలో భేటీ అయిన మంత్రి...



