సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో ఘనంగా వెన్నెలకంటి జయంతి వేడుక
పద్మభూషణ్ శ్రీ వెన్నెలకంటి రాఘవయ్య 123 జయంతిని సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సామాజిక సమరసతా వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కోడూరు సత్యం, స్వర్గీయ వెన్నెలకంటి రాఘవయ్య గారికి ఘనంగా నివాళి అర్పించి,...

