భూత వైద్యుడికి పెళ్లిళ్ల పిచ్చి.. వైద్యం పేరుతో యువతులను బుట్టలో వేసుకుంటుండగా అరెస్టు!
భూత వైద్యం పేరుతో అమాయక యువతులను బుట్టలో వేసుకోవడం.. పెళ్లి పేరుతో మోసం చేయడం.. రాజకీయ ప్రముఖుల అండదండలతో ఏ ఇబ్బందీ రాకుండా చూసుకోవడం.. ఇదీ ఓ ముస్లిం బాబా అవతారం ఎత్తిన ఓ వ్యక్తి చేసిన అరాచకం. ఇప్పటివరకు ఏడు...
