archiveNELLLORE GVRR COLEEGE GOT DISTRICT FIRST IN Bi.P.C GROUP

News

ఇంటర్మీడియట్ ఫలితాలలో నెల్లూరు GVRR జూనియర్ కళాశాల విజయ దుందుభి

మార్చి 2020 ఇంటర్మీడియట్ ఫలితాలలో నెల్లూరు నగరంలోని GVRR కళాశాల విజయ దుందుభి మ్రోగించింది. గత సంవత్సరంలో లాగానే ఈ ఏడాది కూడా ఇంటర్మీడియట్ Bi.P.C గ్రూపులో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలలలో ప్రథమ స్థానం సాధించింది. GVRR కళాశాలలో...