The making of the idols of Sita,Ram and Lakshman has reached the final stage to replace the ruined idol of Srirama in Ramatirtha, Vijayanagaram district, Andhrapradesh. On the 8th of...
విజయనగరం జిల్లా రామతీర్థంలో ధ్వంసమైన శ్రీరాములవారి విగ్రహం స్థానంలో ప్రతిష్టించేందుకు లక్ష్మణ సమేత సీతారాముల వారి విగ్రహాల తయారీ తుది దశకు చేరుకుంది. విగ్రహాల తయారీకి దేవాదాయశాఖ నుంచి తితిదేకు ఈనెల 8న విజ్ఞప్తి వచ్చింది. వెంటనే కంచి నుంచి కృష్ణశిలను...
In the wake of the recent vandalism of Kodandarama idol in Kodandarama Temple of Nilachalam hills at Ramathiratham, Temple officials said that the process of removing the broken idol and...
రామతీర్థం పుణ్యక్షేత్రంలో నీలాచలంపై ఉన్న కోదండరాముడి దేవాలయంలో ఖండిత విగ్రహాల తొలగింపు ప్రక్రియను సోమవారం చేపట్టనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. ఇటీవల కోదండరాముడి విగ్రహ శిరస్సును దుండగులు ధ్వంసం చేసిన నేపథ్యంలో ఆ విగ్రహ పునఃప్రతిష్ఠకు చర్యలు చేపడుతున్నారు. ఈ పురాతన...
A fragment of the idol of Lord Rama was found in a pool on Bodikonda in Ramathiratham. It's a famous shrine in Vijayanagaram district, Andhrapradesh. Recently unidentified thugs destroyed the...
విజయనగరం జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం రామతీర్థంలోని బోడికొండపై ఉన్న కొలనులో శ్రీరాముడి విగ్రహ శకలం లభ్యమైంది. ఇటీవల గుర్తుతెలియని వ్యక్తులు ఆలయంలోని రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. తల భాగాన్ని వేరుచేసి కొలనులో పడేశారు. దీనిపై భక్తులు ఆలయ పరిసరాల్లో గాలింపు...
శతాబ్దాల చరిత్ర కలిగిన విజయనగరం జిల్లా రామతీర్థం క్షేత్రంలోని బోధికొండపై ఉన్న కోదండరాముడి విగ్రహం ధ్వంసం చేయడాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసిన విధానం, శిరస్సు కనిపించకుండా పోవడం చూస్తే...
In a ghastly incident that took place in a 400 year old Lord Rama in Nellimarla Mandal of Vijayanagara, Andhrapradesh, some unknown offenders beheaded the idol of Lord Rama. They...
విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం క్షేత్రంలో 400 సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన దేవాలయంలో గల శ్రీరాముని విగ్రహాన్ని కొందరు గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసిన ఘటన ఇక్కడ చోటు చేసుకుంది. దుండగులు ఆలయ ద్వారాన్ని బద్దలుకొట్టి గర్భాలయంలోకి ప్రవేశించి...