బ్యాడ్మింటన్‌లో చరిత్ర సృష్టించిన భారత షట్లర్లు
న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత షట్లర్లు సాత్విక్ సాయిరాజు- చిరాగ్‌శెట్టి సెమీ ఫైనల్స్‌కి చేరి పతకం ఖాయం చేసుకున్నారు. పురుషుల డబుల్స్‌లో తొలిసారిగా మెడల్ అందుకోనున్న జోడీగా చరిత్ర సృష్టించారు. ఈరోజు జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో జపాన్‌కు చెందిన యుగో...
