archive#NaturalFarming #Srikakulam #RySS #AndhraPradeshAgriculture #FarmersWelfare

News

ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృతం చేయాలి

శ్రీకాకుళం: జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తృతంగా అమలు చేసేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర రైతు సాధికార సంస్థ (RySS) ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి. విజయ్ కుమార్ సూచించారు. వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావాల...