పలు రాష్ట్రాల్లో NIA దాడులు
* గ్యాంగ్ స్టర్ల ఆటకట్టించేందుకే * వెల్లడవుతున్న విస్మయకర వాస్తవాలు గ్యాంగ్ స్టర్ల ఆటకట్టించేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) సోమవారం భారీస్థాయిలో దాడులు చేపట్టింది. ఉత్తరభారత్ లో దాదాపు 60 ప్రాంతాల్లో NIA దాడులు నిర్వహించింది. హరియాణా, పంజాబ్, రాజస్థాన్,...
