చైనాలో మళ్ళీ విజృంభించిన కరోనా!
రెట్టింపు స్థాయిలో కేసులు బీజింగ్: చైనాలో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి.. మంగళవారం రెట్టింపు కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు. కొత్తగా 3,507 కేసులు వెలుగుచూసినట్టు ఆ దేశ జాతీయ ఆరోగ్య కమిషన్ తెలిపింది. వీటిలో ఎక్కువగా ఈశాన్య చైనాలోని జిలిన్...
