archive#National Forensic Science University – Gujarat

News

మాతృభాషలను కాపాడుకోవాలి : అమిత్ షా

మనమంతా మన మన మాతృభాషలను రక్షించుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా విద్యార్థులకు పిలుపునిచ్చారు. గుజరాత్ గాంధీనగర్లో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అందరం మాతృభాషలోనే సంభాషించాలని, మాతృభాషలో చదువుకుంటే ఏ విషయమైనా సులభంగా...