జాతీయ జెండాలతో విద్యార్థుల ర్యాలీ
నెల్లూరు: నెల్లూరు జిల్లా దుత్తలూరు స్థానిక మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో ఆజాద్ కా అమృత మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండాలతో విద్యార్థినీవిద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక మోడల్ స్కూల్ నుంచి బస్టాండ్ సెంటర్‌కు ర్యాలీ చేపట్టి, అక్కడ మానవ...
