ముస్లిం యువతను ఉగ్రవాదులుగా మారుస్తున్న కేరళవాసి
దోషిగా తేల్చిన కోర్టు తిరువనంతపురం: ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్(ఐసిస్)లో చేరిన 14 మంది కేరళ యువకుల కేసులో ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు నషీదుల్ హమ్జాఫర్ అనే నిందితుడిని దోషిగా తేల్చింది. కేరళలోని ఎర్నాకులంలో బుధవారం జరిగిన విచారణలో భాగంగా న్యాయస్థానం ఈ...