భారత్ బయోటెక్ నాసల్ వ్యాక్సిన్ కు అత్యవసర వినియోగ అనుమతి
కోవిడ్ నుంచి రక్షణ కల్పించేందుకు భారత్ బయోటెక్ (Bharat Biotech) రూపొందించిన ముక్కు ద్వారా ఇచ్చే చుక్కల మందుకు (నాసల్ వ్యాక్సిన్) అత్యవసర వినియోగ అనుమతి లభించింది. ఈ మేరకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) అనుమతి ఇచ్చినట్లు...
