యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న మోదీ ఛానల్
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్‌లోనే కాకుండా యూట్యూబ్‌లో కూడా ప్రధాని మోదీకి ఫాలోయింగ్ ఉంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ యూట్యూబ్ ఛానెల్...
