కేరళలో నార్కో జిహాద్!
ఆంధ్రా నుంచి మత్తుమందు సరఫరా! తిరువనంతపురం: కేరళలో నార్కో జిహాద్ ఆగడం లేదు. చట్ట వ్యతిరేక వ్యాపారం వల్ల అధిక లాభాలు వస్తుండడం, తమ మతపరమైన కోరికలు నెరవేరుతుండడంతో అధిక సంఖ్యాకులు దీనినే నమ్ముకున్నారు. మలప్పురంలో హమీద్, అలీ, షరఫుద్దీన్, జంషాద్‌ను...
