మావోయిస్టు నేతలపై ఎన్.ఐ.ఎ భారీ రివార్డులు
న్యూఢిల్లీ: మావోయిస్టు పార్టీ నేతలపై ఎన్ఐఏ రివార్డులను ప్రకటించింది. నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్పై రూ.50 లక్షలు రివార్డ్‌ను ప్రకటించింది. అలాగే 2013లో ఛత్తీస్గఢ్ జీరంఘట్టి దాడిలో ప్రమేయమున్న.. 21 మందిపై రూ.1.25 కోట్లకు పైగా రివార్డులను ప్రకటించింది. కమాండర్ హిడ్మాపై...
