కర్ణాటక పాఠశాలలో విద్యార్థుల నమాజ్!
మండిపడ్డ హిందూ సంఘాలు తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థుల నిరసన ప్రదర్శన విచారణకు కలెక్టర్ ఆదేశం కర్ణాటక: కర్ణాటక, ముల్‌బాగల్‌లోని సోమేశ్వర పాలయ బాలే చంగప్ప ప్రభుత్వ కన్నడ మోడల్ స్కూల్‌లోని ముస్లిం విద్యార్థులు తరగతి గదిలో నమాజ్ చేశారు. ఈ దృశ్యాలు...
